Naga Babu కొన్ని మీడియా సంస్థల కి చురకలంటించిన నాగబాబు| Telugu Oneindia

2023-05-08 7,596

Andhra Pradesh: Naga babu comments about TDP -Janasena alliance and given strong counter to some of media channels.
పవన్ కళ్యాణ్ కి నాగ బాబు కి చాలా తేడా ఉంటుంది. నాగబాబు ఏదయినా కుండ బద్దలు కొట్టినట్టు మొహం మీద కౌంటర్ ఇచ్చేయడం అలవాటు. తాజాగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం హరిపురం లో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకోవాలి అనేది పూర్తిగాఆయన ఇష్టమని,ఆయనకు ఎవరూ ఎదురు చెప్పడానికి వీలు లేదని నాగబాబు వ్యాఖ్యానించారు.
#pawankalyan#nagababu
#janasena#2024apelections
#TDPJanasenaalliance
~ED.42~PR.41~